పూర్తిగా రీడిజైన్ చేయబడిన Pixel కెమెరాతో ప్రతి విలువైన క్షణాన్ని క్యాప్చర్ చేయండి, అదనంగా, పోర్ట్రెయిట్, నైట్ విజన్, టైమ్ ల్యాప్స్, ఇంకా సినిమాటిక్ బ్లర్ వంటి ఫీచర్‌లను ఉపయోగించి అద్భుతమైన ఫోటోలను, వీడియోలను తీయండి.
అద్భుతమైన ఫోటోలను తీయండి
• ఎక్స్‌పోజర్, వైట్ బ్యాలెన్స్ కంట్రోల్స్‌తో HDR+ - HDR+ను ఉపయోగించి అద్భుతమైన ఫోటోలను క్యాప్చర్ చేయండి, దీనితో ముఖ్యంగా తక్కువ కాంతి లేదా బ్యాక్‌లైట్ సీన్‌లలో అద్భుతమైన ఫోటోలను క్యాప్చర్ చేయండి.
• నైట్ విజన్ - దీనిని వాడిన తర్వాత మీకు మరెప్పుడూ ఫ్లాష్‌ను ఉపయోగించాలనిపించదు. నైట్ విజన్ మోడ్‌లో, చీకటిలో చూడలేని రంగులను, వివరాలను సులభంగా చూడవచ్చు. ఆస్ట్రోఫోటోగ్రఫీ ఫీచర్‌తో, మీరు పాలపుంత ఫోటోలను కూడా తీయవచ్చు!
• సూపర్ రిజల్యూషన్ జూమ్ - ఈ ఫీచర్‌తో కెమెరాకు దూరంగా ఉన్న వస్తువులను జూమ్ చేసి, వాటి ఫోటోను క్యాప్చర్ చేయవచ్చు. మీరు జూమ్ - ఇన్ చేసినప్పుడు సూపర్ రిజల్యూషన్ జూమ్ మీ ఫోటోలను స్పష్టంగా చూపిస్తుంది.
• సుదీర్ఘమైన ఎక్స్‌పోజర్ - సీన్‌లో కదిలే సబ్జెక్ట్‌ల బ్యాక్‌గ్రౌండ్‌ను క్రియేటివ్‌గా బ్లర్ చేయండి
• యాక్షన్ ప్యాన్ - మీ సబ్జెక్ట్‌ను ఫోకస్‌లో ఉంచుతూ బ్యాక్‌గ్రౌండ్‌ను క్రియేటివ్‌గా బ్లర్ చేయండి
• మ్యాక్రో ఫోకస్ - స్పష్టమైన రంగులు, అద్భుతమైన కాంట్రాస్ట్‌తో చిన్న సబ్జెక్ట్‌లను కూడా క్యాప్చర్ చేయండి
ప్రతి షాట్‌లోనూ ఇంక్రెడిబుల్ వీడియో
• రద్దీగా ఉండే లేదా తక్కువ వెలుతురు ఉన్న ప్రదేశాల్లో కూడా అద్భుతమైన రిజల్యూషన్, స్పష్టమైన ఆడియోతో స్మూత్ వీడియోలను రికార్డ్ చేయండి
• సినిమాటిక్ బ్లర్ - మీ సబ్జెక్ట్ వెనుక ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేయడం ద్వారా సినిమాటిక్ ఎఫెక్ట్‌ను క్రియేట్ చేయండి
• సినిమాటిక్ ప్యాన్ - మీ ఫోన్‌ను ప్యాన్ చేసేటప్పుడు వీడియో కదలికను తగ్గించండి
• సుదీర్ఘ షాట్ - ఆటోమేటిక్ కెమెరా మోడ్‌లో షట్టర్ కీని ఎక్కువసేపు నొక్కి ఉంచడం ద్వారా సాధారణ, క్విక్ వీడియోలను తీయండి
Pixel 8 Pro ప్రత్యేక ఫీచర్‌లు
• 50MP అధిక రిజల్యూషన్ కెమెరా - గొప్ప క్వాలిటీతో అధిక రిజల్యూషన్ ఫోటోలను క్యాప్చర్ చేయండి
• ప్రొఫెషనల్ కంట్రోల్స్ - ఫోకస్, షటర్ స్పీడ్, ఇంకా మరిన్ని వంటి సెట్టింగ్‌లను మార్చడం ద్వారా మీ ఫోటోలను క్రియేటివ్‌గా మెరుగుపరచండి
ఆవశ్యకతలు - Pixel కెమెరా తాజా వెర్షన్ Android 14, అలాగే ఆ తర్వాత వచ్చిన వెర్షన్‌లు రన్ అయ్యే పరికరాల్లో మాత్రమే పని చేస్తుంది. Wear OS కోసం Pixel కెమెరా తాజా వెర్షన్ Pixel ఫోన్‌లకు కనెక్ట్ చేయబడిన Wear OS 3 (ఆ తర్వాత వచ్చిన వెర్షన్) పరికరాలలో మాత్రమే పని చేస్తుంది. కొన్ని ఫీచర్‌లు అన్ని పరికరాలలో అందుబాటులో ఉండవు.
అప్‌డేట్ అయినది
22 నవం, 2024