ఒక టచ్ తో, మీరు:
• మెట్రోనొమ్ ప్రారంభం/ఆపివేయటం.
• ధ్వని / ఫ్లాష్ లైట్ / కదలిక / దృశ్య స్పందనల కలయిక సెట్ చేయవచ్చును.
• ట్యూనర్ ఆన్ చేయవచ్చును.
• మీకు ప్రియమైన సంగీతాని రికార్డ్ చేయవచ్చును.
• రిథమ్ తీరుని ఎంచుకోవచ్చు.
=======================================
ఫీచర్స్:
★ 2 మోడ్స్ కలిగి వున్నా ట్యూనర్: 1) ధ్వని పిచ్ మరియు తీవ్రతని కొలిచే క్రోమాటిక్ ట్యూనర్ 2) పిచ్ ఫోర్క్ మోడ్.
★ అనుకూలీకరించదగిన A4 ఫ్రీక్వెన్సీ (అప్రమేయంగా 440 Hz)
★ ఒక నిజమైన మెట్రోనొమ్ బీట్స్ ఎప్పుడు ఆలస్యo కావు. మా అప్ప్ ఎప్పుడు ఆలస్యం కాదు .
★ అనుసంధానీకరించబడిన వన్ టచ్ రికార్డర్ తో మీ మ్యూజిక్ రికార్డ్ చేయవచ్చును.
★ ఫ్లాష్ లైట్ మెట్రోనొమ్ మోడ్:
స్పీకర్ వాల్యూమ్ పరిమితి వలనా లేదా పరస్థల శబ్దం వలనా మెట్రోనొమ్ యొక్క ధ్వని వినలేకపోతే,మీరు ఫ్లాష్ లైట్ మెట్రోనొమ్ మోడ్ నీ ఆన్ చెయ్యవచ్చును. ఈ మోడ్ లో మీరు సులభంగా బీట్లను కాంతి యొక్క మెరుపుగా చూడవచ్చును. ఫ్లాష్ లైట్ ని గోడ పై ప్రోజెక్ట్ చేయండి,దీని ద్వారా గోడ పై మొత్తం బీట్లను ఫ్లాష్ చేయగలరు.
★ పెద్ద స్టార్ట్ బటన్:
ఒక బటన్ నొక్కి మెట్రోనొమ్ ను సులభంగా ప్రారంభం చేయవచ్చును.
★ అదనపు ఫీచర్లు:
• వినియోగదారుల వాడుకునే అన్ని సాధన పరికరాలకు మద్దతించును,పియానో, గిటార్, ఉకులేలే, మాండొలిన్, వయోలిన్, సెల్లో, వయోల, బాస్,డ్రమ్, వేణువు, హార్మోనికా, క్లారినెట్, ట్రంపెట్.
• బీట్స్ నిమిషానికి(BPM) ఖచ్చితమైన నియంత్రణ వుంటుంది.
• అవలీలగా వాల్యూమ్ నియంత్రణ.
• BPM కౌంటర్.
• అధిక సూక్ష్మత కలిగినా ఖచ్చితమైన ట్యూనర్.
• విజువల్ మెట్రోనొమ్ మోడ్ కెమెరా యొక్క ఫ్లాష్ లైట్ ఉపయోగిస్తుంది.
• ట్యూనింగ్ ఫోర్క్, పిచ్ పైపు.
★ అనుమతులు గురించి:
ఫ్లాష్ లైట్ మెట్రోనొమ్ కోసం కెమెరా యాక్సెస్ అవసరం. కాల్ ఇన్ కమింగ్ ఉన్నప్పుడు మెట్రోనొమ్ ఆపడానికి ఫోన్ స్టేటస్ యాక్సెస్ అవసరం, రికార్డర్ మరియు ట్యూనర్ వాడటం కోసం మైక్రోఫోన్ యాక్సెస్ చేయవచ్ను మరియు స్టోరేజ్ యాక్సెస్ కోసం రికార్డర్.
అప్‌డేట్ అయినది
20 అక్టో, 2024