Yahoo Mail Go యాప్‌ను పరిశీలిస్తున్నందుకు ధన్యవాదాలు—ఇది Gmail, Microsoft Outlook, Yahoo మెయిల్‌బాక్స్‌లతో సహా బహుళ ఖాతాలను క్రమపద్ధతిలో నిర్వహించడానికి Android కోసం రూపొందించిన ఉత్తమమైన, తెలికైన ఇమెయిల్ యాప్. మీరు మెయిల్‌బాక్స్ చిందరవందరగా లేకుండా ఉండాలనుకున్నా, మరింత అనుకూలీకరణ, జోడింపుల వీక్షణలు లేదా 1000GB ఇమెయిల్ నిల్వను కోరుకున్నా, మీకు కావలసిన అన్ని సౌలభ్యాలు మా వద్ద ఉన్నాయి. కనుక, మీ Yahoo, Gmail, Microsoft Outlook మెయిల్‌బాక్స్‌లను నియంత్రించడానికి Yahoo Mail Go యాప్‌ను ఉపయోగించండి.
ఇష్టమైన ఫీచర్‌లు:
ఏ ఇమెయిల్ చిరునామానైనా ఉపయోగించండిమీ ఇతర ఖాతాలు ప్రభావితమయ్యేలా చేయకండి. మీ Outlook లేదా Gmail ఖాతాను జోడించి, అన్నింటినీ ఒకే స్థలంలో ఉంచండి. మీ ఇమెయిల్ ఖాతాలను విడివిడిగా ఉంచడాన్ని అనుకూల సెట్టింగ్‌లు, రంగులు, నోటిఫికేషన్‌లు అత్యంత సులభతరం చేస్తాయి. కనుక, మీరు కార్యాలయం కోసం Outlook, ఇంటి కోసం Yahoo, మిగతావాటి కోసం Gmailని ఉపయోగిస్తుంటే, మా ఇమెయిల్ యాప్‌తో అన్నింటినీ వాటికి నిర్దేశించిన సరైన స్థలంలో సులభంగా ఉంచవచ్చు.
అన్‌సబ్‌స్క్రైబ్ చేయండి కొనసాగండి, ఆపై మీరు మీ ఇన్‌బాక్స్‌లో కనిపించకూడదనుకునే స్పామ్, జంక్ మెయిల్ నుండి అన్‌సబ్‌స్క్రైబ్ చేయండి. Yahoo Mail మీ ఇమెయిల్ చిరునామా సబ్‌స్క్రైబ్ చేసిన మెయిలింగ్ జాబితాలన్నింటినీ ఒకే స్క్రీన్‌లో చూపుతుంది, అలాగే ఒక్కసారి నొక్కడం ద్వారా వాటిని నిలిపివేయడాన్ని సులభతరం చేస్తుంది.
జోడింపుల వీక్షణ నిర్దిష్ట వ్యక్తి నుండి వచ్చిన ఆ పత్రం కోసం చూస్తున్నారా? లేదా మూడు ఆదివారాల క్రితం బ్రంచ్‌లో తీసిన ఫోటో కావాలా? ఆందోళన పడకండి, అది ఇక్కడే ఉంది. ఒకే సులభమైన వీక్షణలో మీ ఫోటోలు, ఫైల్ జోడింపులన్నింటినీ చూడండి.
అనుకూలీకరణ మీ ఇన్‌బాక్స్, మీ ఇష్టం. మీరు ఎక్కువ శ్రద్ధ వహించే ఫోల్డర్‌లు, వీక్షణలతో దిగువ నావిగేషన్ బార్‌ను అనుకూలీకరించండి. ఆపై మీ అభిరుచులకు అనుగుణంగా మీ ఇన్‌బాక్స్‌ను ఆసక్తికరంగా మార్చడానికి అనుకూల ధ్వనులు, థీమ్‌లు, స్వైప్‌లను ఎంచుకోండి.
ధ్వనులు + నోటిఫికేషన్‌లు వివిధ వర్గాల ఇమెయిల్ నోటిఫికేషన్‌లు, అనుకూల ధ్వని హెచ్చరికలు, విజువల్ సెట్టింగ్‌ల నుండి ఎంచుకోండి—అప్పుడు, మీకు అవసరం లేని వాటిని మినహాయించి, అవసరమైన రిమైండర్‌లను మాత్రమే మీరు పొందుతారు.
యాక్సెసిబిలిటీ అధిక కాంట్రాస్ట్ థీమ్‌లు, డైనమిక్ వచన పరిమాణ మార్పును అందిస్తుంది, TalkBack స్క్రీన్ రీడర్‌తో ఉపయోగించేలా అనుకూలీకరించబడింది. అలాగే ఇన్‌బాక్స్ దిగువన ఉండే ఫోల్డర్‌లు సహాయక సాంకేతికత వినియోగదారులు తక్కువ ప్రయాసతో తమ ఇమెయిల్‌ను నావిగేట్ చేయడంలో సహాయపడతాయి.
1000 GB నిల్వ మీరు మీ మొత్తం ప్రపంచాన్ని ఒకేచోట కూర్చుని చూడలేరు. ఇమెయిల్ నిర్వహణ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి, ఆపై మళ్లీ మీ కొత్త మెయిల్‌ను పొందడానికి పాత జ్ఞాపకాలను తొలగించాల్సిన అవసరం ఎప్పుడూ ఉండదు.
గమనికలు:
- TalkBackతో ఉపయోగించడం కోసం అనుకూలీకరించబడింది.
- Yahoo Mail Go యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి ప్రయత్నించే ముందు దయచేసి Yahoo Mail యాప్‌ను అన్ఇన్‌స్టాల్ చేయండి.
అభిప్రాయం అందిస్తారా? మీ అభిప్రాయం వినడానికి సంతోషంగా ఎదురుచూస్తున్నాము.
[email protected]సేవా నిబంధనలు:
https://policies.yahoo.com/us/en/yahoo/terms/product-atos/comms-mailadfree/index.htm
గోప్యతా విధానం: https://policies.yahoo.com/us/en/yahoo/privacy/products/mail/index.htm